కంపాలాలో ఇండియన్ అసోసియేషన్ ఆధ్వర్యంలో హోలీ వేడుకలు

Tue,March 26, 2019 06:33 PM

Indian Association Holi celebrations in Kampala


ఉగాండా: ఉగాండా రాజధాని కంపాలాలో ఇండియన్ అసోసియేషన్ ఆధ్వర్యంలో..రాజస్థాన్ అసోసియేషన్ నిర్వహించిన హోలీ సంబరాలు ఘనంగా జరిగాయి. బాలీవుడ్ ప్లేబ్యాక్ సింగర్ శివంగి భయన హోలీ వేడుకల్లో పాల్గొన్నారు. శివంగి తన పాటలతో హోరెత్తించారు. కంపాలలోని భారతీయులంతా ఒక్కచోట చేరి..హోలీ వేడుకలు జరుపుకున్నారు. చిన్నా పెద్దా అంతా ఒకరిపై ఒకరు రంగులు చల్లుకుంటూ..సంప్రదాయ పాటలకు నృత్యాలు చేస్తూ.. ఖండాంతరాల్లో మన దేశ సంస్కృతి, సంప్రదాయాలను చాటి చెప్పారు.499
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles