వావ్‌.. గ‌డ్డ క‌ట్టిన డ్యామ్‌పై ఐస్ స్కేటింగ్‌!Fri,January 5, 2018 07:32 PM
వావ్‌.. గ‌డ్డ క‌ట్టిన డ్యామ్‌పై ఐస్ స్కేటింగ్‌!

స్కేటింగ్ అంటేనే కొంతమందికి భయమేస్తది. అందులో ఐస్ స్కేటింగ్ అంటే ఇంకెంత భయపడాలి. కాని.. వీళ్లు చూడండి.. గడ్డ కట్టిన ఓ డ్యామ్ మీద స్కేటింగ్ ఎలా చేస్తున్నారో. ఇక.. ఈ స్కేటింగ్‌ను డ్రోన్‌తో వీడియో తీశారు. ఇక.. ఆ ఐస్ స్కేటింగ్ వీడియోలు సోషల్ మీడియాలో తెగ హల్ చల్ చేస్తున్నాయి. ఇంకెందుకు ఆలస్యం.. భయపడకుండా ఆ వీడియోలను చూసేయండి మరి..


2944
data-page-url = "https://www.ntnews.com/about-us.aspx">
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Union Budget 2018