వీడియో: పళ్లసెట్‌ను ఆన్‌లైన్‌లో కొని బుక్కయ్యాడు!

Wed,January 10, 2018 04:35 PM

Hilarious video of UK student ill fitting clownish gnashers

మీకు ఎప్పుడైనా పళ్లసెట్ కావాలంటే ఆన్‌లైన్‌లో మాత్రం బుక్ చేయకండి. ఎందుకంటే.. అడ్డంగా బుక్కవుతారు. యూకేకు చెదిన ఓ స్టూడెంట్ ఇలాగే చాలా ఖరీదైన పళ్ల సెట్‌ను ఆన్‌లైన్‌లో బుక్ చేశాడు. అయితే.. మనోడికి దానికి బదులు సరిగా సెట్ చేయని పళ్ల సెట్‌ను పంపించారు. దీంతో ఆ పళ్ల సెట్‌ను పెట్టుకొని ఫోటోకు పోజిచ్చాడు ఆ వ్యక్తి. అంతే కాదు.. ఆ స్టూడెంట్ ఫ్రెండ్.. వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. దీంతో ఇప్పుడు ఆ వింతైన పళ్లసెట్ సోషల్ మీడియాలో టాక్ ఆఫ్ ది టౌన్ అయింది.

42 పౌండ్లు (4200 రూపాయ‌లు) పెట్టి ఈ ప‌ళ్ల సెట్ తీసుకున్నా. కాని.. ఈ ప‌ళ్ల సెట్ వ‌ల్ల అంద‌రు న‌న్ను చూసి న‌వ్వ‌డ‌మే కాదు.. నా బ్యాంక్ బ్యాలెన్స్ కూడా అయిపోయింది.. అంటూ వాపోయాడు ఆ వ్య‌క్తి.


4474
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles