లిబియాలో హైజాక్ విమానం నుంచి ప్రయాణికుల విడుదల

Fri,December 23, 2016 07:46 PM

Hijacked Libyan plane lands in Malta with 118 on board

లిబియా: లిబియాలో విమానం హైజాక్ అయిన సంగతి తెలిసిందే. ఆఫ్రిక్వయ ఎయిర్‌లైన్స్‌కు చెందిన విమానం ఎ-320ను హైజాక్ చేశారు. సబ నుంచి ట్రిపోలి వెళ్తుండగా దారి మళ్లించారు. విమానంలోని ప్రయాణకులను హైజాకర్లు విడుదల చేశారు. విమానంలో ఇద్దరు హైజాకర్లు ఉన్నట్లు, విమాన సిబ్బందిని బందీలుగా ఉంచుకున్నట్లు మాల్దా ప్రధాని ప్రకటించారు. మాల్దా విమానాశ్రయంలో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది.

1030
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles