హడ్సన్‌ నదిలో కూలిన హెలికాప్టర్‌.. వీడియో

Thu,May 16, 2019 12:36 PM

Helicopter Spirals Down Into Hudson River

న్యూయార్క్‌: న్యూయార్క్‌లోని హడ్సన్‌ నదిలో ఓ హెలికాప్టర్‌ కూలింది. ఈ ఘటన నిన్న జరిగింది. మాన్‌హట్టన్‌ నుంచి టేకాఫ్‌ తీసుకున్న కొద్దిసేపటికే హెలికాప్టర్‌ కుప్పకూలింది. ఈ ఘటనలో ఎవరూ మరణించడం గానీ తీవ్రగాయాలపాలవడం గానీ జరగలేదు. కాగా పైలట్‌, డాక్‌ వర్కర్‌కు మాత్రం స్వల్ప గాయాలైనట్లు పోలీసులు, అగ్నిమాపకశాఖ అధికారులు వెల్లడించారు. హెలికాప్టర్‌ అదుపుతప్పిన హడ్సన్‌ నదిలో పడిపోవడాన్ని చూసిన పలువురు ప్రత్యక్ష సాక్ష్యులు వీడియోను తీసి సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేశారు.

1714
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

country oven

Featured Articles

Health Articles