ఆస్ట్రేలియాలో మండుతున్న ఎండ‌లు

Fri,January 18, 2019 04:01 PM

heatwave in Australia, soaring temperatures recorded


సిడ్నీ : ఆస్ట్రేలియాలో ఎండ‌లు మండుతున్నాయి. దీంతో దేశ‌వ్యాప్తంగా అధిక ఉష్ణోగ్ర‌త‌లు న‌మోదు అవుతున్నాయి. ఇప్ప‌టి వ‌ర‌కు ఈ ఏడాది 10 సార్లు రికార్డు స్థాయిలో ఉష్ణోగ్ర‌త‌లు న‌మోదు అయ్యాయి. భానుడి భ‌గ‌భ‌గ‌ల వ‌ల్ల అట‌వి జంత‌వులు మ‌ర‌ణిస్తున్నాయి. దావాన‌లం కూడా వ్యాపిస్తున్న‌ది. హాస్ప‌ట‌ల్స్‌లో చేరుతున్న వారి సంఖ్య కూడా పెరుగుతున్న‌ది. ప్ర‌తి రోజు స‌గ‌టును 40 డిగ్రీల ఉష్ణోగ‌త్ర న‌మోదు అవుతున్న‌ట్లు జాతీయ వాతావ‌ర‌ణ కేంద్రం వెల్ల‌డించింది. ప‌శ్చిమ ఆస్ట్రేలియాలో స‌గ‌టున క‌నీసం 14 డిగ్రీల ఉష్ణోగ్ర‌త‌లు పెర‌గ‌నున్న‌ట్లు తెలుస్తోంది.

1981
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles