జైషే చీఫ్‌పై జ‌ర్మ‌నీ నిషేధం !

Wed,March 20, 2019 12:27 PM

Germany initiates move at EU to list Masood Azhar as global terrorist

హైద‌రాబాద్‌: జైషే మ‌హ్మ‌ద్ ఉగ్ర‌వాద సంస్థ చీఫ్ మ‌సూద్ అజ‌ర్‌ను అంత‌ర్జాతీయ ఉగ్ర‌వాదిగా ప్ర‌క‌టించాల‌ని యురోపియ‌న్ యూనియ‌న్‌లో జ‌ర్మ‌నీ ప్ర‌తిపాదించింది. ఇటీవ‌ల ఐక్య‌రాజ్య‌స‌మితిలో ఆ ప్ర‌య‌త్నాన్ని చైనా అడ్డుకున్న విష‌యం తెలిసిందే. అజ‌ర్‌ను గ్లోబ‌ల్ టెర్ర‌రిస్టుగా ప్ర‌క‌టించేందుకు ఈయూ దేశాల‌తో జ‌ర్మ‌నీ సంప్ర‌దింపులు జ‌రుపుతున్న‌ది. ఈ నిర్ణ‌యం వ‌ల్ల ఉగ్ర‌వాది అజ‌ర్‌పై ట్రావెల్ బ్యాన్ విధిస్తారు. 28 ఈయూ దేశాల్లో ఉన్న అత‌ని ఆస్తుల‌ను జ‌ప్తు చేస్తారు. జ‌ర్మ‌నీ ప్ర‌తిపాద‌న చేసినా.. ఇప్ప‌టి వ‌ర‌కు ఎటువంటి తీర్మానం తీసుకోలేద‌ని తెలుస్తోంది.

1310
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles