ఎల్లిగడ్డ పొట్టును తీయడానికి ఈజీ టెక్నిక్.. వైరల్ వీడియో

Fri,June 21, 2019 06:24 PM

Garlic Peeling Hack video goes viral

చాలామందికి ఎల్లిగడ్డ పొట్టు తీయడం చాలా కష్టంగా ఉంటుంది. చేతులు నొప్పెడుతాయి. గోర్లు కూడా మండుతాయి. కానీ.. ఈ టెక్నిక్ చూశారంటే మీరు నోరెళ్లబెడతారు. చిన్న చాకులాంటి ఓ వస్తువుతో ఈ వ్యక్తి ఎంతో సింపుల్‌గా ఎల్లిగడ్డ పొట్టును తీసేస్తున్నాడు. నెటిజన్లు కూడా ఆ వీడియోను చూసి షాక్ అవుతున్నారు. అరె.. ఎంత ఈజీగా ఎల్లిపాయలు ఒలుచుతున్నాడు, ఇన్ని రోజులు ఈ టెక్నిక్ ఎందుకు మాకు చెప్పలేదు.. అంటూ కామెంట్లు చేస్తున్నారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

ఎక్కువ కొరియన్ ఫుడ్ వండాలనుకున్నవాళ్లు.. ఈ టెక్నిక్ ఉపయోగించి ఎల్లిగడ్డ పొట్టును తీసేయండి.. అంటూ ట్వీట్ చేసి ఆ వీడియోను పోస్ట్ చేశారు.
12301
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles