హహహ.. ఈ వీడియో చూసి నవ్వకుండా ఉండలేరు..!

Sat,March 23, 2019 02:43 PM

వాట్సప్‌వండర్‌బాక్స్ అనే హాష్‌టాగ్ తెలుసా మీకు. ట్విట్టర్‌లో మోస్ట్ ట్రెండింగ్ హాష్‌టాగ్ అది. ఆ హాష్‌టాగ్‌తో నెటిజన్లు ఫన్నీ వీడియోలు, ఫోటోలు, జోక్స్ లాంటివి ట్విట్టర్‌లో పోస్ట్ చేస్తుంటారు. ఆ హాష్‌టాగ్‌కు ఫాలోవర్స్ కూడా ఎక్కువే. ఆ ఫన్నీ వీడియోలకు మహామహులు కూడా రెస్పాండ్ అవుతుంటారు. అందులో ఒకరు టెక్ మహీంద్రా చైర్మన్ ఆనంద్ మహీంద్రా. ఆయన కూడా అప్పుడప్పుడు సరదాగా వాట్సప్‌వండర్‌బాక్స్ హాష్‌టాగ్‌తో వీడియోలను షేర్ చేస్తుంటారు. తాజాగా ఓ వీడియో ఈ హాష్‌టాగ్‌తో షేర్ అయింది. సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఫుడ్‌కు సంబంధించిన వీడియో అది. ప్రముఖ ఫన్నీ మొబైల్ యాప్ టిక్‌టాక్‌లో ఆ ఫన్నీ వీడియో ముందుగా షేర్ అయి ఉంటుంది. తర్వాత ట్విట్టర్‌లోకి వచ్చింది. ఆ వీడియో చూసి మాత్రం మీరు నవ్వకుండా ఉండలేరు. ఇంకెందుకు ఆలస్యం.. వెంటనే ఆ వీడియో చూసేయండి మరి..4647
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles