అయ్‌బాబోయ్.. గోల్ఫ్‌ను ఇలా కూడా ఆడతారా? వీడియో

Mon,June 10, 2019 12:10 PM

గోల్ఫ్ గేమ్ తెలుసు కదా మీకు.. చుట్టూ పచ్చిక బయళ్లు.. మధ్యలో ఒక హోల్.. ఒక సన్నని స్టిక్‌తో బాల్‌ను ఆ హోల్ పడేలా కొట్టాలి. అదే గోల్ఫ్. అయితే.. ఇప్పుడు మీరు చూడబోయే వీడియో గోల్ఫ్ ఆటకు సంబంధించిందే కానీ.. దాని కాన్సెప్టే వేరు. టైమ్ పాస్ కోసం అలా చేశాడో.. లేక ఫన్ కోసం చేశాడో కానీ.. ఓ గోల్ఫ్ ప్లేయర్ గోల్ఫ్ ఆటను భలే ఫన్నీగా ఆడాడు. ఆ ఫన్నీ ఆటను చెప్పడం కంటే మీరే చూసేసి కాసేపు నవ్వుకోండి. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.


2386
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles