అమెరికాలో నలుగురు తెలుగువారు మృతి

Sun,June 16, 2019 09:10 PM

Four Telugu people died from the same family in us iowa state

అమెరికా: అమెరికాలోని ఆయోవా స్టేట్‌లో దారుణ సంఘటన చోటు చేసుకుంది. నలుగురు తెలుగువారు మృతి చెందారు. మృతులు లావణ్య, చంద్రశేఖర్ సుంకర సహ ఇద్దరు చిన్నారులు ఉన్నారు. కాల్పుల్లో వారు మృతి చెందినట్లు పోలీసులు నిర్ధారించారు. చంద్రశేఖర్ ముగ్గురిని కాల్చి తాను ఆత్మహత్య చేసుకున్నట్లు స్థానికుల సమాచారం. గత కొద్దికాలంగా చంద్రశేఖర్ మానసిక ఒత్తిడితో బాధపడుతున్నట్లు వారు బంధువులు తెలిపారు.

1569
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles