అమెరికా వరదల్లో ఏడుగురు మృతి

Tue,September 15, 2015 09:00 PM

Flash flood kills seven in US


వాషింగ్టన్: అమెరికా పశ్చిమ రాష్ట్రం ఉతాహ్‌ను వరదలు ముంచెత్తాయి. అరిజోనాకు సరిహద్దున ఉన్న హిల్డేల్ పట్టణంలో వరదల తాకిడికి ఏడుగురు చనిపోయినట్లు ఉతాహ్ విపత్తు నిర్వహణ అధికారులు ట్విట్టర్‌లో తెలిపారు. ఆరుగురు వ్యక్తులు తప్పిపోయినట్లు సమాచారం. గల్లంతయిన వారి కోసం సిబ్బంది అన్వేషిస్తున్నారు. వీధులన్నీ బురద, రాళ్ళు, శిధిలాలతో నిండిపోయాయి.

871
Follow us on : Facebook | Twitter
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles