బిల్డింగ్‌లో అగ్ని ప్ర‌మాదం.. ఏడుగురు మృతి

Tue,February 5, 2019 10:23 AM

fire in Paris building, seven reported dead

పారిస్ : ఫ్రాన్స్ రాజ‌ధాని పారిస్‌లోని ఓ బిల్డింగ్‌లో అగ్ని ప్ర‌మాదం జ‌రిగింది. ఈ ఘ‌ట‌న‌లో మొత్తం ఏడు మంది మృతిచెందారు. అగ్ని ప్ర‌మాదం జ‌రిగిన స‌మ‌యంలో బిల్డింగ్‌లో 30 మంది ఉన్న‌ట్లు అనుమానిస్తున్నారు. బిల్డింగ్‌లోని 7, 8వ అంత‌స్తుల్లో మంట‌లు వ్యాపించాయి. మృతుల సంఖ్య మ‌రింత పెరిగే అవ‌కాశం ఉంది. బిల్డింగ్‌లో ప్ర‌మాదానికి కార‌ణం తెలియ‌రాలేదు.

700
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles