లిబియా నుంచి వెంటనే వెనక్కి వచ్చేయండి: కేంద్రమంత్రి సుష్మా

Fri,April 19, 2019 08:59 PM

External Affairs Minister Sushma Swaraj said that though there had been massive evacuations from Libya

న్యూఢిల్లీ: లిబియాలో రోజురోజుకూ పరిస్థితులు క్షీణిస్తున్నాయని భారత విదేశాంగ శాఖ మంత్రి సుష్మా స్వరాజ్‌ పేర్కొన్నారు. ఆదేశంలో నెలకొన్న పరిస్థితులపై ట్విటర్‌లో స్పందించారు. లిబియాలో ఉన్న భారతీయులు వెంటనే వెనక్కి రావాలి. అక్కడి నుంచి చాలా మందిని తరలించినా.. ఆదేశంలో పర్యటనను నిషేధించినా లిబియా రాజధాని ట్రిపోలిలో సుమారు 500కు పైగా భారతీయులు ఉన్నారు. ప్రస్తుతం ట్రిపోలి నుంచి విమాన సర్వీసులు నడుపుతున్నాం. ట్రిపోలిని తక్షణమే వీడాలని బంధుమిత్రులకు చెప్పండి. తర్వాత లిబియా నుంచి భారత్‌కు రప్పించడం కష్టతరం అవుతుందని సుష్మా స్వరాజ్‌ హెచ్చరించారు.

4132
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles