నిర్వీర్యం చేస్తుండ‌గా.. కొలంబోలో పేలిన బాంబు

Mon,April 22, 2019 05:14 PM

explosion went off in a van near a church in Colombo when bomb squad officials were trying to defuse it

హైద‌రాబాద్‌: శ్రీలంక‌లో ఇవాళ మ‌రో బాంబు పేలింది. కొలంబోలో ఓ చ‌ర్చి వ‌ద్ద బాంబు స్క్వాడ్ ఓ బాంబును నిర్వీర్యం చేస్తున్న స‌మ‌యంలో అది పేలింది. చ‌ర్చి వ‌ద్ద ఉన్న ఓ వ్యాన్‌లో ఆ బాంబు పేలిన‌ట్లు తెలుస్తోంది. మ‌రోవైపు కొలంబోలోని ఓ బ‌స్సు స్టేష‌న్ వ‌ద్ద 87 బాంబు డిటోనేట‌ర్ల‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పెట్టా ఏరియాలో ఉన్న కొలంబో సెంట్ర‌ల్ బ‌స్ స్టేష‌న్ నుంచి వాటిని సీజ్ చేశారు. బ‌స్టాండ్ స‌మీపంలో సుమారు 12 బాంబు డిటోనేట‌ర్లు మైదానంలో చెల్లాచెదురుగా ప‌డి ఉన్నాయి. దాంతో పోలీసులు ఆ ప్రాంతంలో గాలింపు చేప‌ట్టారు. ఆ స‌మ‌యంలో మ‌రో 75 డిటోనేట‌ర్లు ల‌భ్యం అయ్యాయి.

2139
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles