ట‌ర్కీలో భూకంపం

Wed,March 20, 2019 12:39 PM

earthquake with 6.4 magnitude strikes Turkey

హైద‌రాబాద్ : ట‌ర్కీలో ఇవాళ భూకంపం సంభ‌వించింది. రిక్ట‌ర్ స్కేల్‌పై భూకంప తీవ్ర‌త 6.4గా ఉన్న‌ది. ప‌శ్చిమ ట‌ర్కీలో భూ ప్ర‌కంప‌న చోటుచేసుకున్న‌ట్లు యురోపియ‌న్ మానిట‌రింగ్ స‌ర్వీస్ పేర్కొన్న‌ది. అసిపేయ‌మ్ ప‌ట్ట‌ణానికి 5 కిలోమీట‌ర్ల దూరంలో సుమారు 10 కిలోమీట‌ర్ల లోతులో భూకంపం సంభ‌వించిన‌ట్లు శాస్త్ర‌వేత్త‌లు వెల్ల‌డించారు. భూకంపం వ‌ల్ల ప్రాణ‌, ఆస్తి న‌ష్టం జ‌రిగిన‌ట్లు ఇంకా స‌మాచారం లేదు.

524
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles