చైనాలో భారీ భూకంపం

Tue,June 18, 2019 10:53 AM

Earthquake in China kills 11 people, injures 122


హైద‌రాబాద్‌: చైనాలోని సిచువాన్ ప్రావిన్సులో భూకంపం సంభ‌వించింది. సోమ‌వారం రాత్రి వ‌చ్చిన భూకంపం వ‌ల్ల సుమారు 11 మంది మృతిచెందారు. మ‌రో 122 మంది గాయ‌ప‌డ్డారు. భూకంప ప్ర‌భావిత ప్రాంతాల్లో స‌హాయ‌క చ‌ర్య‌లు కొన‌సాగుతున్నాయి. రిక్ట‌ర్ స్కేల్‌పై భూకంప తీవ్ర‌త 6.0గా ఉన్న‌ట్లు అధికారులు పేర్కొన్న‌ది. చాంగింగ్ కౌంటీలో ఓ హోట‌ల్ కూలిపోయింది. రోడ్లు కూడా ధ్వంసం అయ్యాయి. ఇవాళ ఉద‌యం నుంచి అక్క‌డ భారీ వ‌ర్షాలు కురుస్తున్నాయి.

765
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles