దక్షిణ కాలిఫోర్నియాలో భూకంపం

Sat,July 6, 2019 09:59 AM

Earthquake Hits Southern California

అమెరికా: యూఎస్‌లోని దక్షిణ కాలిఫోర్నియాలో భారీ భూకంపం సంభవించింది. రిక్టర్‌ స్కేల్‌పై భూకంప తీవ్రత 7.1 గా నమోదైంది. లాస్‌ ఏంజిల్స్‌కు 202 కిలోమీటర్ల దూరంలో భూకంప కేంద్రం కేంద్రీకృతమైనట్లు యూఎస్‌ జియోలాజికల్‌ సర్వే, యూరోపియన్‌ భూకంప మానిటర్‌ సెంటర్‌ పేర్కొంది. ఆ ప్రాంతంలో గత 25 ఏళ్లలో ఈ స్థాయిలో భూకంపం సంభవించడం ఇదే తొలిసారి. ఆస్తి, ప్రాణ నష్టానికి సంబంధించిన వివరాలు ఇంకా తెలియరాలేదు.

712
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles