న్యూజిలాండ్‌లో భూకంపం

Sun,June 16, 2019 07:30 AM

Earth Quake Strikes North of New Zealand

వెల్లింగ్టన్: న్యూజిలాండ్‌లో భూకంపం సంభవించింది. న్యూజిలాండ్‌కు ఈశాన్యం ఉన్న కెర్మిడిక్ ద్వీపాల్లో ఈ భూకంపం సంభవించింది. భూకంప తీవ్రత రిక్టర్ స్కేలుపై 7.4గా నమోదైంది. భూకంప పరిస్థితులను పరీక్షిస్తున్నట్లు న్యూజిలాండ్ సివిల్ డిఫెన్స్ ఆర్గనరైజేషన్ తెలిపింది. సునామీ ముప్పు సంభవిస్తే అది రెండు గంటల్లో దేశాన్ని తాకనున్నట్లు పేర్కొంది. ఈ భూకంప ప్రభావం వల్ల భూకంప కేంద్రానికి 300 కిలోమీటర్ల పరిధిలో రాకాసి అలలు ఎగసే అవకాశం ఉన్నట్లు ఫసిపిక్ సునామీ కేంద్రం హెచ్చరించింది.

565
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles