బాంబు పేలుడులో 16 మంది మృతి

Fri,April 12, 2019 05:54 PM

Deadly explosion rips through Quetta market

పాకిస్థాన్: సౌత్ పాకిస్థాన్‌లోని క్వెట్టా పట్టణంలోని కూరగాయాల మార్కెట్‌లో బాంబు పేలుడు సంభవించింది. అక్కడ షియా ముస్లీం మైనారిటీలైన హజారా కమ్యునిటీ వారిని లక్ష్యంగా చేసుకుని ఈ బాంబును పేల్చారు. పేలుడు ఘటనలో 16 మంది అక్కడికక్కడే మృతి చెందగా, 42 మంది తీవ్రంగా గాయపడ్డారు. మృతుల సంఖ్యపెరిగే అవకాశం ఉంది. గాయపడిన వారిలో 12 మంది పరిస్థితి విషమంగా ఉన్నట్లు ఆ దేశ మంత్రి జైలంగోవ్ తెలిపారు.

550
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles