8 వరుసల రహదారిపై బ్రిడ్జ్ కూలుతుండగా చూశారా?

Thu,March 22, 2018 04:39 PM

Dashcam Video Of Florida Bridge Collapse That Crushed 6ఫ్లోరిడా: హైవేపై కొత్తగా ప్రారంభమైన ఫుట్ ఓవర్ బ్రిడ్జీ వారం క్రితం దక్షిణ ఫ్లోరిడాలో కుప్పకూలిన విషయం తెలిసిందే. ఈ ప్రమాదంలో కొన్ని కార్లు దానికింద చిక్కుకోగా దాదాపు ఆరుగురికి పైగా మృతిచెందారు. పలువురు తీవ్రంగా గాయపడ్డారు. తాజాగా రహదారిపై బ్రిడ్జ్ కూలుతున్న దృశ్యం ఒక వాహనానికి ఉన్న డ్యాష్ కెమెరాలో రికార్డు అయింది. కొద్ది రోజుల క్రితం శాన్‌డియాగోకు చెందిన 18ఏళ్ల యూనివర్శిటీ అమ్మాయి అత్యంత రద్దీగా ఉండే రోడ్డును దాటుతుండగా జరిగిన ప్రమాదంలో మృతిచెందింది. ఈ నేపథ్యంలో 174 మీటర్ల పొడవైన బ్రిడ్జ్ ఫ్లోరిడా ఇంటర్నేషనల్ యూనివర్మిటీ, సిటీ ఆఫ్‌ స్వీట్‌వాటర్‌ను అనుసంధానం చేస్తూ కొత్తగా నిర్మించారు. మార్చి 15న దీన్ని యుద్ధప్రాతిపదికన ఆరు గంటల్లో పూర్తి చేశారు. ఎప్పటిలాగే వాహనాలు రోడ్డుపై వెళ్తుండగా 960 టన్నుల బరువున్న బ్రిడ్జ్ ఒక్కసారిగా కుప్పకూలింది. బ్రిడ్జ్ కూలుతుండగా రికాైర్డెన వీడియో తాజాగా బయటి వచ్చింది.

5514
Follow us on : Facebook | Twitter
Tags

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles