క్లాస్‌రూమ్‌లోకి దూసుకెళ్లిన కారు.. ఇద్దరు విద్యార్థులు మృతి

Tue,November 7, 2017 03:44 PM

car hits classroom in Sydney, two boys killed

సిడ్నీ: ఆస్ట్రేలియాలోని సిడ్నీలో ఓ కారు స్కూల్‌ రూమ్‌లోకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో ఇద్దరు 8 ఏండ్ల అబ్బాయిలు చనిపోయారు. ఇదే ఘటనలో మరో ముగ్గురు అమ్మాయిలు కూడా గాయపడ్డారు. కారు క్లాస్‌ రూమ్‌లోకి దూసుకువచ్చిన సమయంలో అక్కడ 19 మంది విద్యార్థులు ఉన్నారు. ఈ ఘటనలో మహిళా కారు డ్రైవర్‌ను అదుపులోకి తీసుకున్నారు. ఆమెకు రక్త, మూత్ర పరీక్షలు నిర్వహిస్తున్నారు. ప్రమాదవశాత్తు ఈ ఘటన జరిగి ఉంటుందని అంచనా వేస్తున్నారు.

2198
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles