వైరల్ ఫోటో: ఈ పజిల్ సాల్వ్ చేయండి చూద్దాం!

Fri,January 5, 2018 03:43 PM

Can you solve this puzzle?

ఓ ఫోటో... కొత్త సంవత్సరంలో అడుగిడిన సందర్భంగా సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నది. ఆ ఫోటోలో ఉంది ఓ ఆసక్తికరమైన పజిల్. మీరు పైన చూస్తున్న ఫోటోయే ఆ పజిల్. ముందు ఆ పజిల్ పూర్తిగా చదవండి.. తర్వాత దాని గురించి మాట్లాడుకుందాం.

చదివారా.. పూర్తిగా చదివారా.. దాని సమాధానం కూడా తెలిసిందా.. లేదా... మీ మెదడుకు పదును పెడితే.. ఆ పజిల్ ఆన్సర్ ఈజీగా చెప్పేయొచ్చు. మరి ఇంకెందుకు ఆలస్యం. వెంటనే ప్రయత్నించండి.

ఓకే.. చాలా సేపు ప్రయత్నించారు. కాని.. ఇంతకీ దాని సమాధానం తెలిసిందా లేదా?

అయితే.. చాలా మందికి ఈ పజిల్ చదవగానే వచ్చే సమాధానం DEATH. కాని.. ఆన్సర్ అది కాదు. మరేంటి... ద ఆన్సర్ ఈజ్... E.



ఈనా.. అట్టెట్ట అంటారా?... మళ్లా జాగ్రత్తగా పజిల్‌ను చదవండి మీకే అర్థమవుతుంది. ఇక.. ఈ ఫోటో ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ హడావుడి చేస్తున్నది. నెటిజన్లు... ఆ ప‌జిల్ ట్వీట్‌పై తెగ కామెంట్లు కూడా చేస్తున్నారు.


















3994
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles