ఎన్నారై కోఆర్డినేటర్ మహేష్ బిగాల కు జన్మదిన శుభాకాంక్షలు వెల్లువ

Fri,April 12, 2019 11:10 PM

birthday wishes Congratulations to NRI coordinator Mahesh Bigala

ప్రపంచ వ్యాప్తంగా 40 దేశాలలో టిఆర్ఎస్ ఎన్నారై శాఖలను స్థాపించి, అసెంబ్లీ మరియు పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో ఎన్నారైలు పాల్గొనే విధంగా ప్రణాళిక రూపొందించి, ఖండాంతరాలలో గులాబీ జెండాను రెపరెపలాడించిన, తెలుగు మహా సభలకు ప్రపంచ వ్యాప్తంగా ఎన్నారైలను తీసుకవచ్చిన టిఆర్ఎస్ ఎన్నారై కోఆర్డినేటర్ మహేష్ బిగాల గారికి జన్మదిన శుభాకాంక్షలను పలు దేశాల టిఆర్ఎస్ ఎన్నారై శాఖల అధ్యక్షులు తెలిపారు. శుభాకాంక్షలు తెలిపిన వారిలోడెన్మార్క్‌, స్వీడన్, ఫిన్లాండ్, నార్వే, జర్మనీ, పోలాండ్, ఫ్రాన్స్, స్విట్జర్లాండ్, లాట్వియా, మాల్టా,ఇటలీ, ఆస్ట్రియా మరియు నెథర్లాండ్స్ దేశాల అధ్యక్షులు వరుసగా మహేందర్ శర్మ,ఐరెడ్డి సందీప్ రెడ్డి, వై వీ శ్రీనివాస్, అరవింద్ బాబు, మహేందర్ బొజ్జ, నీలాస్ శ్రీనివాస్, శ్రీధర్ గండే, క్రాంతి కుమార్ పాశికంటి, మధుకర్ రెడ్డి, ఫణి వర్మ, వివేక్ రెడ్డి, లింగ రెడ్డి, మూర్తి కర్ర లు ఉన్నారు.

623
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles