యానిమేష‌న్ స్టూడియోపై దాడి.. 23 మంది మృతి

Thu,July 18, 2019 12:10 PM

arson attack in Kyoto Animation studio, 12 dead

హైద‌రాబాద్‌: జ‌పాన్‌లోని క్యోటోలో ఉన్న యానిమేష‌న్ స్టూడియోపై దాడి జ‌రిగింది. ఆ దాడిలో 23 మంది మృతిచెందారు. మ‌రో 35 మంది గాయ‌ప‌డిన‌ట్లు ఫైర్ డిపార్ట్‌మెంట్ అధికారులు చెప్పారు. యానిమేష‌న్ స్టూడియో బిల్డింగ్‌లో భారీ స్థాయిలో మంట‌లు వ్యాపించాయి. మూడు అంత‌స్తుల బిల్డింగ్ నుంచి తెల్ల‌టి పొగ చెల‌రేగింది. స్టూడియోలోని మొద‌టి అంత‌స్తులో పేలుడు జ‌రిగిన్న‌ట్లు సాక్షులు చెబుతున్నారు. ఓ వ్య‌క్తి గుర్తు తెలియ‌ని ద్ర‌వాన్ని బిల్డింగ్‌లో పార‌పోశాడ‌ని, దాంతో భారీ స్థాయిలో మంట‌లు వ్యాపించిన‌ట్లు పోలీసులు చెబుతున్నారు. ఈ ఘ‌ట‌న‌లో ఓ అనుమానితున్ని అరెస్టు చేశారు.

908
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles