మొరాకో పర్యటనలో హమీద్ అన్సారీ

Wed,June 1, 2016 08:25 PM

Ansari arrives in Morocco imperial city Marrakech


మొరాకో: ఉప రాష్ట్రపతి హమీద్ అన్సారీ మొరాకో పర్యటనలో భాగంగా రాబత్ నగరానికి చేరుకున్నారు. మొరాకోలో ప్రముఖ పర్యాటక క్షేత్రమైన మర్రాకెచ్‌ను అన్సారీ సతీమణి సల్మాతో కలిసి సందర్శించారు. మొరాకో పర్యటనకు వచ్చిన అన్సారీ దంపతులకు ఎయిర్‌పోర్టు అధికారులు ఘనంగా స్వాగతం పలికారని మర్రాకెచ్ గవర్నర్ ఎం మహ్మద్ మౌఫకిర్ తెలిపారు.

1436
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles