మాజీ భర్తకు 30 కత్తి పోట్లు

Wed,February 8, 2017 05:15 PM

After 4-hour long sex, UK woman stabs ex-husband, rips his intestine out

బర్మింగ్‌హ్యామ్(యూకే) : బర్మింగ్‌హ్యామ్‌కు చెందిన మాజీ దంపతులు.. నాలుగు గంటల పాటు శృంగారంలో మునిగితేలారు. ఆ తర్వాత ఒక్క క్షణంలో ఇద్దరి మధ్య వివాదాలు తలెత్తాయి. ఎందుకంటే వారికి ఒక కుమారుడు ఉన్నాడు. కుమారుడి సంరక్షణ విషయంలో తలెత్తిన వివాదమే.. కత్తిపోట్ల దాకా దారి తీసింది. బెడ్‌పై ఉన్న భర్తను భార్య కత్తితో 30 సార్లు పొడిచింది. పేగులు బయటకు వచ్చాయి. పేగులను మళ్లీ మళ్లీ లాగేందుకు ప్రయత్నిస్తుండగా.. ఆ పేగులను భర్త తన కడుపులో పెట్టుకునేందుకు ప్రయత్నించాడు. భార్య కత్తిపోట్లకు భర్త రెండు సర్జరీలు చేయించుకున్నాడు. కత్తి ఎక్కడి నుంచి తీసిందో అంతు చిక్కడం లేదని బాధితుడు బిలాల్ కోర్టుకు విన్నవించాడు. కత్తిని బెడ్ నుంచి తీసిందా? లేక తన ప్యాకెట్‌లో నుంచి తీసిందా అనే విషయం తెలియడం లేదన్నారు. ఈ కేసు విచారణ కోర్టు పరిధిలో ఉన్నదని బాధితుడు తెలిపాడు.

3510
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles