పిలిప్పీన్స్‌లో భారీ భూకంపం

Mon,April 22, 2019 05:40 PM

6.3 magnitude earthquake has struck central Philippines

హైద‌రాబాద్‌: పిలిప్పీన్స్‌లో ఇవాళ భూకంపం సంభ‌వించింది. రిక్ట‌ర్ స్కేల్‌పై తీవ్ర‌త 6.3గా న‌మోదు అయ్యింది. రాజ‌ధాని మ‌నీలాతో పాటు స‌మీప ప‌ట్ట‌ణాల్లో ఉన్న బిల్డింగ్‌లు భూకంప తీవ్ర‌త‌కు ఊగిపోయాయి. మనీలాకు 60 కిలోమీట‌ర్ల దూరంలో భూకంప కేంద్రం న‌మోదు అయ్యింది. తొలుత భూకంప తీవ్ర‌త‌ను 6.4గా ప్ర‌క‌టించి ఆ త‌ర్వాత తీవ్ర‌త‌ను త‌గ్గించారు. ఎటువంటి ప్రాణ‌, ఆస్తి న‌ష్టం జ‌రిగ‌లేదు. భూ ప్ర‌కంప‌న స‌మ‌యంలో కొంద‌రు ఆఫీసుల నుంచి ప‌రుగులు తీశారు.



1809
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles