59వ గ్రామీ పురస్కారాల ప్రకటన

Mon,February 13, 2017 09:09 AM

59th Annual GRAMMY Awards Winners

లాస్‌ఏంజెల్స్: లాస్‌ఏంజెల్స్‌లో 59వ గ్రామీ పురస్కారాల ప్రకటన జరిగింది. డెవిడ్ బోవీకి అత్యధికంగా 4 గ్రామీ పురస్కారాలు లభించాయి.
ఉత్తమ రాక్ సాంగ్- డెవిడ్ బోవీ (బ్లాక్ స్టార్)
ఉత్తమ ప్రత్యామ్నాయ సంగీత అల్బమ్-డెవిడ్ బోవీ (బ్లాక్ స్టార్)
ఉత్తమ రికార్డింగ్ ప్యాకేజ్-డెవిడ్ బోవీ (బ్లాక్ స్టార్)
ఉత్తమ రాక్ పర్ఫార్మెన్స్ -డెవిడ్ బోవీ (బ్లాక్ స్టార్)
ఉత్తమ నిర్మాత- గ్రెగ్ కర్‌స్టిన్ (నాన్ క్లాసికల్)
ఉత్తమ నిర్మాత- డేవిడ్ ఫ్రాస్ట్ ( క్లాసికల్)
ఉత్తమ సంగీత వీడియో- బీవన్స్( ఫార్మెషన్)
ఉత్తమ సంగీత చిత్రం- ద బీటిల్స్
ఉత్తమ దృశ్యమాధ్యమ సౌండ్‌ట్రాక్- జాన్ విలియమ్స్
ఉత్తమ పాప్ వోకల్ ఆల్బమ్- అడెలె(25)
ఉత్తమ పాప్, గ్రూప్ పర్ఫార్మెన్స్- ట్వంటీ వన్ పైలట్స్(స్ట్రెస్డ్ ఔట్)
ఉత్తమ రీమిక్స్‌డ్ రికార్డింగ్- ఆండ్రే అలెన్ యాంజోస్
ఉత్తమ పిల్లల ఆల్బమ్- సీక్రెట్ ఏజెంట్ 23 స్కిడూ( ఇన్ఫినిటీ ప్లస్ వన్)
ఉత్తమ సంగీత ఆల్బమ్- యోయోమా అండ్ దస్కిల్ రోడ్ ఎన్‌సెంబుల్- సింగ్ మీ హోమ్
ఉత్తమ జానపద అల్బమ్-సరాహ్ జరోస్జ్ ( అండర్ కరెంట్)
ఉత్తమ అమెరికన్ ఆల్బమ్ - విలియన్ బెల్ ( దిస్ ఈజ్ వేర్ ఐ లివ్)
ఉత్తమ హాస్య ఆల్బమ్- పటాన్ ఓస్వల్ట్ (ట్రాకింగ్ ఫర్ క్లాపింగ్)
ఉత్తమ రాక్ ఆల్బమ్- కేజ్ ద ఎలిఫెంట్ (టెల్ మీ అయమ్ ప్రెట్టీ) లకు పురస్కారాలు లభించాయి.

1610
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles