హెలికాప్టర్‌ను ఢీకొట్టిన విమానం

Sun,April 14, 2019 06:32 PM

3 killed, 4 injured in Nepal plane crash near Mount Everest

కాఠ్‌మాండూ: నేపాల్‌లోని మౌంట్‌ ఎవరెస్ట్‌ ప్రాంతంలో గల ఏకైక ఎయిర్‌పోర్టులో ఆదివారం ఘోర ప్రమాదం జరిగింది. రన్‌వేపై ఆగి ఉన్న హెలికాప్టర్‌ను చిన్నసైజు ప్రయాణికుల విమానం గాల్లోకి ఎగిరే సమయంలో రన్‌వేపై ఆగి ఉన్న హెలికాప్టర్‌ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ముగ్గురు మృతిచెందగా.. నలుగురు వ్యక్తులు తీవ్రంగా గాయపడ్డారు. సమ్మిట్‌ ఎయిర్‌ విమానయాన సంస్థకు చెందిన విమానం లుక్లా నుంచి కాఠ్‌మాండూ వెళ్లేందుకు టేకాఫ్‌ అయ్యే సమయంలో ఈ ప్రమాదం జరిగిందని ఏవియేషన్‌ అధికారి రాజ్‌ కుమార్‌ ఛెత్రి పేర్కొన్నారు. రన్‌వేపై విమానం జారడంతో హెలికాప్టర్‌ను ఢీకొట్టిందని వివరించారు.

4191
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles