ట్యాంక‌ర్‌ను ఢీకొన్న స్కూల్ బ‌స్సు.. 15 మందికి గాయాలు

Mon,September 9, 2019 04:29 PM

15 students hurt as school bus collides with tanker in Dubai

హైద‌రాబాద్‌: వాట‌ర్ ట్యాంక‌ర్‌ను స్కూల్ బ‌స్సు ఢీకొట్టింది. ఈ ఘ‌ట‌న దుబాయ్‌లో జ‌రిగింది. ఇవాళ ఉద‌యం జ‌రిగిన ఈ ప్ర‌మాదంలో 15 మంది విద్యార్థులు గాయ‌ప‌డ్డారు. ట్యాంక‌ర్ డ్రైవ‌ర్‌తో పాటు బ‌స్సులో ఉన్న విద్యార్థుల‌కు గాయాలైన‌ట్లు పోలీసులు చెప్పారు. గాయ‌ప‌డ్డ‌వారిని ర‌షీద్ హాస్ప‌ట‌ల్‌కు త‌ర‌లించారు.500
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles