రెండు బస్సులు ఢీ..13 మంది మృతి

Fri,October 5, 2018 02:38 PM

13 people died in Moscow bus accident

మాస్కో: రష్యాలోని మాస్కో హైవేపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. టీవెర్ పట్టణ సరిహద్దులోని హైవేపై బస్సు, మినీ బస్ ఒకదానికొకటి ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో మినీ బస్‌లోని 13 మంది ప్రయాణికులు ప్రాణాలు కోల్పోయారు. మరో ఇద్దరికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించి చికిత్సనందిస్తున్నట్లు పోలీస్ అధికారి ఒకరు తెలిపారు. ట్రాఫిక్ నిబంధనల అతిక్రమణ వల్ల రష్యాలో గతేడాది 19 వేల మంది మృతి చెందారు.

1209
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles