మట్టి చరియలు విరిగిపడి 11 మంది మృతి

Mon,December 18, 2017 12:24 PM

11 died in chile mud slides


బీజింగ్ : దక్షిణ చిలీలోని విల్లా సాంటా లూసియాలో మట్టి చరియలు విరిగిపడ్డాయి. భారీ వర్షాల ధాటికి బురదతో కూడిన మట్టి చరియలు ఇండ్లపై పడ్డాయి. ఈ ఘటనలో 11 మంది మృతి చెందగా..12 మంది గాయపడ్డారు. మరో 15 మంది ఆచూకీ తెలియడం లేదు. వర్షాలధాటికి సుమారు 300 ఇండ్లు దెబ్బతిన్నాయి. అదృశ్యమైన వారి కోసం అధికారులు గాలింపు కొనసాగిస్తున్నారు. అధికారులు ఇప్పటికే పది కుటుంబాలను సురక్షితంగా కాపాడారు.
mudslides12

838
Follow us on : Facebook | Twitter
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles