బీచ్‌కు కొట్టుకొచ్చిన శరణార్థుల మృతదేహాలు

Fri,June 3, 2016 05:53 PM

104 migrant bodies washed up on Libyan beach says navy


ట్రిపోలి: లిబియా పట్టణంలోని జ్వారా లో బీచ్ ప్రాంతానికి సుమారు 104 మంది శరణార్థుల మృతదేహాలు కొట్టుకువచ్చాయి. గురువారం సాయంత్రం తీర ప్రాంతానికి చాలా మృతదేహాలు కొట్టుకువచ్చాయని.. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశముందని నావికాదళ అధికారులు తెలిపారు. 700మంది శరణార్థులు ప్రయాణిస్తున్న బోటు మునిగిపోయిన ఘటనలో ఇప్పటివరకు 340 మందిని కాపాడామని గ్రీక్ కోస్ట్ గార్డ్ అధికార ప్రతినిధి నికోస్ లగాడియానోస్ తెలిపారు.

1503
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles