అమెజాన్‌లో హాన‌ర్ బ్లాక్‌బ‌స్టర్ సేల్‌.. త‌గ్గింపు ధ‌ర‌ల‌కే హాన‌ర్ ఫోన్లు..!

Thu,April 12, 2018 04:24 PM

Honor Blockbuster Sale started today in Amazon

ప్ర‌ముఖ ఈ-కామ‌ర్స్ సంస్థ అమెజాన్ త‌న సైట్‌లో హాన‌ర్ బ్లాక్ బ‌స్ట‌ర్ సేల్‌ను నిర్వ‌హిస్తున్న‌ది. ఇందులో ప‌లు హాన‌ర్ ఫోన్ల‌పై దాదాపుగా రూ.7వేల వ‌ర‌కు డిస్కౌంట్‌ను అందిస్తున్నారు. దీంతోపాటు నో కాస్ట్ ఈఎంఐ, ఎక్స్‌ఛేంజ్ ఆఫ‌ర్ల‌ను కూడా అందిస్తున్నారు. హాన‌ర్ ఫోన్ల‌ను కొన్న‌వారికి ఈ ఆఫ‌ర్లు ల‌భిస్తాయి. ఈ సేల్ ఇవాళ ప్రారంభం కాగా ఈ నెల 16వ తేదీ వ‌ర‌కు కొన‌సాగనుంది. ఇందులో హాన‌ర్ 7ఎక్స్‌, హాన‌ర్ 8 ప్రొ, హాన‌ర్ 6ఎక్స్ ఫోన్ల‌పై ఆక‌ట్టుకునే రాయితీలు, ఆఫ‌ర్ల‌ను అందిస్తున్నారు.

1348
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles