మోదీతో అలుపెరగని సాహసికుడు..బియర్ గ్రిల్స్ వీడియో..!

Thu,August 8, 2019 03:00 PM

few things we do not know about bear grylls

మంచు పర్వతాలు... ఎత్తయిన కొండలు.. మైదానాలు.. దట్టమైన అడవులు.. చుట్టూ ఎటు చూసినా నీరుండే లోతైన మహాసముద్రాలు.. ఇలా.. ఏ ప్రాంతమైనా సరే.. అతను అవలీలగా బతికేస్తాడు. అంతేకాదు, అలాంటి ప్రాంతాల్లో.. తీవ్ర వాతావరణ పరిస్థితుల్లో ఎలా బతికి బట్టకట్టాలో, ఆ ప్రాంతాల్లో ఏం తినాలో, ఏం తినకూడదో, ఎలా ఉండాలో.. అతను మనకు కూడా నేర్పిస్తాడు. అతనే.. బియర్ గ్రిల్స్..!

మ్యాన్ వర్సెస్ వైల్డ్ షో ద్వారా మనకు పరిచయమైన బియర్ గ్రిల్స్ చేసే సాహసాలు చూస్తుంటే రోమాలు నిక్కబొడుచుకుంటాయి. కొన్ని సందర్భాల్లో బియర్ గ్రిల్స్ చేసే పనులకు మనకు ఒళ్లు జలదరిస్తుంది. అలా వినోదాన్ని అందించే బియర్ గ్రిల్స్ మన దేశ ప్రధాని మోదీతో కలిసి ఇటీవల చేసిన ఓ అడ్వెంచర్‌ను డిస్కవరీ చానల్‌లో ఆగస్టు 12న ప్రసారం కూడా చేయనున్నారు. ఈ క్రమంలోనే బియర్ గ్రిల్స్ గురించిన పలు ముఖ్యమైన విషయాలను తెలుసుకోవాలంటే.. ఈ వీడియో చూడండి..!

2051
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles