Hyderabad
- Feb 24, 2021 , 05:17:08
VIDEOS
నేడు నీటి సరఫరా నిలిపివేత

హైదరాబాద్ : కృష్ణా తాగునీటి పైప్‌లైన్ మరమ్మతు పనుల కారణంగా నగరంలో నేడు (బుధవారం ఉదయం 6 గంటల నుంచి గురువారం ఉదయం 6 గంటల వరకు) పలు ప్రాంతాల్లో నీటి సరఫరా నిలిపివేస్తున్నట్లు జలమండలి అధికారులు ప్రకటించారు.
పూర్తి సరఫరా ఉండని ప్రాంతాలు..
బాలాపూర్, మైసారం, బార్కస్, మేకలమండి, భోలక్‌పూర్, తార్నాక, లాలాపేట, బౌద్ధనగర్, మారేడ్‌పల్లి, కంట్రోల్ రూమ్, రైల్వేస్, ఎంఈఎస్, కంటోన్మెంట్, ప్రకాశ్‌నగర్, పాటిగడ్డ, హస్మత్‌పేట, వైశాలినగర్, బీఎన్‌రెడ్డి నగర్, వనస్థలిపురం, ఆటోనగర్, మారుతీనగర్, ఎలుగుట్ట, రామంతాపూర్, ఉప్పల్, నాచారం, హబ్సిగూడ, చిలుకానగర్, బీరప్పగడ్డ, బోడుప్పల్, బడంగ్‌పేట, మీర్‌పేట
పాక్షికంగా..
భోజగుట్ట, ఆళ్లబండ, గోల్డెన్‌హైట్స్, బుద్వేల్, సులేమాన్ రిజర్వాయర్నగర్
తాజావార్తలు
- ఎస్సీ ఉప కులాలకు న్యాయం చేస్తాం : మంత్రి కొప్పుల
- వ్యాట్, సుంకాలెత్తేస్తే పెట్రోల్ చౌక.. కానీ..!!
- ఆ రోల్ చేయాలంటే అందరూ సిగ్గుపడతారు: జాన్వీకపూర్
- దారుణం : అనుమానంతో భార్య, ఇద్దరు కూతుళ్లను కడతేర్చాడు!
- ఇంటి రుణం రూ.75 లక్షల్లోపు 6.7% వడ్డీ.. దాటితే..!!
- క్షమించండి.. అంటూ చెవులు పట్టుకుని బస్కీలు తీసిన నేత
- వీడియో : భోజనం భారత్‌లో.. నిద్ర మయన్మార్‌లో
- ట్రిపుల్ఆర్ ఫొటోల లీక్‌పై రాజమౌళి సీరియస్
- అసెంబ్లీలో చొక్కా విప్పిన కాంగ్రెస్ ఎమ్మెల్యే.. వారం రోజులు సస్పెండ్
- కొత్త 5G స్మార్ట్‌ఫోన్ రిలీజ్ చేసిన రియల్మీ
MOST READ
TRENDING