ఆదివారం 12 జూలై 2020
Hyderabad - May 30, 2020 , 03:35:50

ఉప్పల్‌ రింగ్‌రోడ్డు రూపురేఖలు మారిపోయాయి

ఉప్పల్‌ రింగ్‌రోడ్డు రూపురేఖలు మారిపోయాయి

ఉప్పల్‌ రింగ్‌రోడ్డు రూపురేఖలు మారిపోయాయి. అంబేద్కర్‌ విగ్రహం ఆవరణలో జంక్షన్‌ను రూ.26 లక్షల వ్యయంతో అశోకచక్రం, ఫౌంటెయిన్‌, గార్డెనింగ్‌, అందమైన పూలమొక్కలు, రంగురంగుల అలంకరణలతో సుందరంగా తీర్చిదిద్దారు. త్వరలోనే  వాహనదారులు, పాదచారులకు సరికొత్త అందాలు, ఆహ్లాదాన్ని పంచనున్నాయని అర్బన్‌ బయోడైవర్సిటీ ఈస్ట్‌జోన్‌ మేనేజర్‌ సత్య తెలిపారు. పక్కనే మరో థీమ్‌పార్కు పనులు వేగంగా నడుస్తున్నాయి. 


logo