వాషింగ్టన్: ప్రతిష్ఠాత్మక వింబుల్డన్ గ్రాండ్‌స్లామ్‌కు దూరమవుతున్న వారి సంఖ్య పెరుగుతున్నది. ఇప్పటికే స్పెయిన్ బుల్ నాదల్ తప్పుకోగా, తాజాగా జపాన్ టెన్నిస్ స్టార్ నవోమి ఒసాక ఈ జాబితాలో చేరింది. ఈనెల 28 నుంచి మొదలవుతున్న వింబుల్డన్ నుంచి ఒసాక తప్పుకుంది.