Hyderabad
- Aug 15, 2020 , 23:57:48
VIDEOS
ప్రాణదాతలకు ప్రణామం..

435 మంది ప్లాస్మా దానం
నిలిచిన 670 ప్రాణాలు
సిటీబ్యూరో, నమస్తే తెలంగాణ: కరోనా విజేతలు ప్రాణదాతలవుతున్నారు. ప్లాస్మా దానం చేసి.. ఆయుష్షు పోస్తున్నారు. సైబరాబాద్ పోలీసులు కల్పిస్తున్న చైతన్యంతో ఇప్పటివరకు 435 మంది ప్లాస్మా ఇవ్వగా, 670 మంది ప్రాణాలు నిలబడ్డాయి. ఒక శనివారమే సుమారు 25 మంది ప్లాస్మా డొనేట్ చేసి.. స్ఫూర్తిగా నిలిచారు. దాతలు సైబరాబాద్, రాచకొండ కొవిడ్ కంట్రోల్ రూమ్స్ నంబర్లలో 9490617440, 9490617 234, లేదా donateplasma. scsc.in లో రిజిస్టర్ చేసుకోవాలని పోలీసులు సూచిస్తున్నారు.
తాజావార్తలు
MOST READ
TRENDING