బుధవారం 02 డిసెంబర్ 2020
Hyderabad - Jul 07, 2020 , 23:45:59

పీవీకి నివాళి..

పీవీకి నివాళి..

హరితహారం, పీవీ నరసింహారావు శతజయంతి ఉత్సవాలను పురస్కరించుకుని మంగళవారం మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌  రాజేంద్రనగర్‌లోని పీవీ తెలంగాణ వెటర్నరీ యూనివర్సిటీలో  మొక్కలు నాటారు. అనంతరం పీవీ విగ్రహం వద్ద నివాళులర్పించారు. కార్యక్రమంలో ఎంపీ రంజిత్‌రెడ్డి, ఎమ్మెల్యే ప్రకాశ్‌గౌడ్‌, రంగారెడ్డి జిల్లా జడ్పీ చైర్‌పర్సన్‌ అనితాహరినాథ్‌రెడ్డి, పశు సంవర్ధక శాఖ కార్యదర్శి అనితారాజేంద్ర, సంచాలకుడు డాక్టర్‌ వి. లక్ష్మారెడ్డి, వెటర్నరీ కాలేజీ అసోసియేట్‌ డీన్‌ డాక్టర్‌ ప్రమోద్‌కుమార్‌ పాల్గొన్నారు.