Hyderabad
- Dec 03, 2020 , 08:23:17
3.5కి.మీ 4 నిమిషాలు

- గ్రీన్ ఛానెల్ ద్వారా గుండె, కాలేయం రవాణా
సిటీబ్యూరో, నమస్తే తెలంగాణ: నాలుగు నిమిషాల్లో మానవ అవయవాలను తరలించి ఓ నిండు ప్రాణాన్ని నిలబెట్టేలా హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు బుధవారం క్లియర్ రూట్ అవకాశం కల్పించారు. సికింద్రాబాద్ యశోద దవాఖాన నుంచి బేగంపేట్ కిమ్స్ దవాఖాన వరకు 3.5 కిలోమీటర్ల దూరాన్ని 4 నిమిషాల్లో చేరుకునేలా ట్రాఫిక్ పోలీసులు గ్రీన్ ఛానెల్‌ను ఏర్పాటు చేశారు. ఈ గ్రీన్ ఛానెల్ రూట్లో గుండె, కాలేయాన్ని తరలించారు. ఈ ఏడాది 17 సార్లు గ్రీన్ ఛానెల్‌ను అందించి ట్రాఫిక్ పోలీసులు మానవ అవయవాలను సరైన సమయానికి అవసరమున్న రోగుల వద్దకు చేర్చి 17 మంది ప్రాణాలను కాపాడారు.
తాజావార్తలు
- యువత సమాజానికి ఉపయోగపడాలి
- బాధితులకు జడ్పీ చైర్మన్ పరామర్శ
- శిక్షణను సద్వినియోగం చేసుకోండి
- స్నేహితుడి కుటుంబానికి ఆర్థిక సహాయం
- జాతీయ స్థాయి పోటీలకు ఎంపిక
- బడికి వేళాయె..
- ఆపరేషన్ అయినా.. ప్రజాక్షేత్రంలోకి..
- 15 మెగావాట్ల సోలార్ విద్యుత్ ప్రారంభం
- పల్లె ప్రగతి పనుల పరిశీలన
- స్వరాష్ట్రంలోనే సంక్షేమ ఫలాలు
MOST READ
TRENDING