శుక్రవారం 23 అక్టోబర్ 2020
Hyderabad - Sep 20, 2020 , 01:41:41

టీఎన్జీవో కేంద్ర సంఘానికి ఉద్యోగులలో ఎనలేని ఆదరణ

 టీఎన్జీవో కేంద్ర సంఘానికి ఉద్యోగులలో ఎనలేని ఆదరణ

 టీఎన్జీవో కేంద్ర సంఘానికి ఉద్యోగులలో ఎనలేని ఆదరణ, అభిమానం ఉందని డీజీపీ మహేందర్‌రెడ్డి అన్నారు. శనివారం రాష్ట్ర డీజీపీ కార్యాలయంలో ఆయనను టీఎన్జీవో కేంద్ర సంఘం అధ్యక్షుడు మామిళ్ల రాజేందర్‌,ప్రధాన కార్యదర్శి రాయికంటి ప్రతాప్‌  మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా టీఎన్జీవో సంఘానికి నూతనంగా ఎన్నికైన వారిని ఆయన అభినందించారు. ఉద్యోగుల సమస్యలను సాధించే ఏకైక సంఘం టీఎన్జీవో కేంద్ర సంఘం అని అన్నారు. కార్యక్రమంలో బీటీఎన్జీవోస్‌ అధ్యక్షుడు సత్యనారాయణ, ఉపాధ్యక్షుడు శ్రీనివాస్‌   పాల్గొన్నారు.  - సుల్తాన్‌బజార్‌


logo