e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Monday, May 17, 2021
Home News హైద‌రాబాద్‌లో విషాదం.. చేతి, గొంతు కోసుకుని కానిస్టేబుల్ ఆత్మ‌హ‌త్య‌

హైద‌రాబాద్‌లో విషాదం.. చేతి, గొంతు కోసుకుని కానిస్టేబుల్ ఆత్మ‌హ‌త్య‌

హైద‌రాబాద్‌లో విషాదం.. చేతి, గొంతు కోసుకుని కానిస్టేబుల్ ఆత్మ‌హ‌త్య‌

హైద‌రాబాద్ : న‌గ‌రంలోని మ‌ల‌క్‌పేట పోలీసు స్టేష‌న్ ప‌రిధిలో ముసారంబాగ్‌లో విషాదం చోటు చేసుకుంది. మాద‌న్న‌పేట పీఎస్‌లో ప‌ని చేసే కానిస్టేబుల్ బానోత్ అభిలాస్‌(పీసీ 1748) ఆత్మ‌హ‌త్య‌కు పాల్ప‌డ్డాడు. త‌న గ‌దిలో బ్లేడుతో గొంతు, చేతి మ‌ణిక‌ట్టు కోసుకుని ఈ దారుణానికి పాల్ప‌డ్డాడు కానిస్టేబుల్ అభిలాష్‌. కుటుంబంలో ఆర్థిక స‌మ‌స్య‌లు, ఇత‌ర కార‌ణాల వ‌ల్లే అభిలాష్ ఆత్మ‌హ‌త్య చేసుకున్న‌ట్లు ప్రాథ‌మిక విచార‌ణ‌లో తేలింది. అభిలాష్‌కు భార్య‌, ఇద్ద‌రు పిల్లలు ఉన్నారు. వీరిని రెండు రోజుల క్రితం కోదాడ‌లోని అత్త‌గారింట్లో వ‌దిలిపెట్టి వ‌చ్చాడు అభిలాష్. మృతుడి కుటుంబంలో విషాద‌ఛాయ‌లు అలుముకున్నాయి.

ఇవి కూడా చదవండి..

04.05.2021, మంగళవారం మీ రాశిఫలాలు
తెలంగాణలో రాబోయే రెండు రోజులు వర్షాలు
వివాహబంధాన్ని తెంచుకుంటున్న బిల్‌గేట్స్‌ దంపతులు
కుటుంబీకులపై కత్తితో యువకుడి దాడి.. తల్లి మృతి
తెలంగాణలో కొత్తగా 6,876 కరోనా కేసులు
నెల్లూరు జిల్లాలో రోడ్డు ప్రమాదం.. ఇద్దరు మృతి
మూడో విడుతలో 24గంటల్లో 2.15లక్షల మందికి టీకా : కేంద్రం
దేశంలో రెండు కోట్ల దాటిన కరోనా కేసులు
Advertisement
హైద‌రాబాద్‌లో విషాదం.. చేతి, గొంతు కోసుకుని కానిస్టేబుల్ ఆత్మ‌హ‌త్య‌
-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement