శుక్రవారం 23 అక్టోబర్ 2020
Hyderabad - Sep 29, 2020 , 00:35:20

ముంపు సమస్య పరిష్కరిస్తాం

ముంపు సమస్య పరిష్కరిస్తాం

మెహిదీపట్నం : ముం పు సమస్యను పరిష్కరిం చేందుకు చర్యలు తీసుకుంటామని కార్వాన్‌  ఎ మ్మె ల్యే కౌసర్‌ మొయినుద్దీన్‌ అన్నారు. లంగర్‌హౌస్‌లో ముంపు సమస్య గు రించి వార్డు కమిటీ సభ్యురాలు రేణుక ఎమ్మెల్యేకు వివరించారు. వెంటనే స్పందించిన ఎమ్మెల్యే సంబంధిత అధికారులతో మాట్లాడి సమస్యలను పరిష్కరిస్తానని తెలిపారు.

 


logo