e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Monday, September 20, 2021
Home News 25న(ఆదివారం) ఎనిమిది ఎంఎంటీఎస్‌ రైళ్లు రద్దు

25న(ఆదివారం) ఎనిమిది ఎంఎంటీఎస్‌ రైళ్లు రద్దు

సిటీబ్యూరో, జూలై 23 (నమస్తే తెలంగాణ): ఆక్యుపెన్సీ తక్కువ నమోదైన నేపథ్యంలో లింగంపల్లి- హైదరాబాద్‌ మధ్య నడిచే ఎనిమిది ఎంఎంటీఎస్‌ రైలు సర్వీసులను ఆదివారం రద్దు చేస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది. ఈ మేరకు శుక్రవారం ఓ ప్రకటన విడుదల చేసింది. సోమవారం నుంచి యథావిధిగా సర్వీసులు నడుపుతామని అధికారులు వివరించారు.

- Advertisement -
- Advertisement -
Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement
Namasthe Telangana