మంగళవారం 27 అక్టోబర్ 2020
Hyderabad - Sep 30, 2020 , 06:52:15

మంత్రిని కలిసిన సాయి ముదిరాజ్‌

మంత్రిని కలిసిన సాయి ముదిరాజ్‌

అడ్డగుట్ట, సెప్టెంబర్‌ 29 : తెలంగాణ రాష్ట్ర బీసీ సంక్షేమ సంఘం ప్రధాన కార్యదర్శిగా నియమితులైన లెంకల సాయి ముదిరాజ్‌ మంగళవారం రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా మంత్రి శుభాకాంక్షలను తెలియజేయడంతో పాటు శాలువాతో సత్కారించి సాయిని అభినందించారు. పేద ప్రజలకు సేవ చేస్తే తప్పకుండా గుర్తింపు వస్తుందని మంత్రి సూచించినట్లు సాయి తెలిపారు.


logo