మంగళవారం 31 మార్చి 2020
Hyderabad - Feb 18, 2020 , 06:53:19

29న శంషాబాద్‌ ఎయిర్‌పోర్టులో రన్‌..

29న శంషాబాద్‌ ఎయిర్‌పోర్టులో రన్‌..

హైదరాబాద్ : శంషాబాద్‌ ఎయిర్‌పోర్టులో ఈ నెల 29న దేశంలో మొట్టమొదటి ఎయిర్‌పోర్టు రన్‌ నిర్వహిస్తున్నట్లు సోమవారం జీఎంఆర్‌ ఎయిర్‌పోర్టు కమ్యూనికేషన్‌ అధికార వర్గాలు ఓ ప్రకనటలో తెలిపారు. ఈవినింగ్‌ 5 గంటలకు జరిగే రన్‌కు 5కే. 10కే కు రిజిస్ట్రేషన్లు కొనసాగుతున్నాయని వివరించారు.  ఈవెంట్‌ టైటిల్‌ స్పాన్సర్‌- అపర్ణ కనస్ట్రక్షన్స్‌, ప్లాటినం స్పాన్సర్‌-అవిసర్వ్‌, హెచ్‌ఎం హోస్ట్‌ గా వెల్లడించారు. 5కేకు 12, 10 కే కు 14 ఏండ్లు నిండి ఉండాలని వివరించారు.   ప్రతి ఏటా నిర్వహించేందుకు కృషి చేస్తున్నట్లు ఎయిర్‌పోర్టు సీఈవో ఎస్‌జీకే కిశోర్‌ పేర్కొన్నారు.


logo
>>>>>>