e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Thursday, June 24, 2021
Home News నగరంలో పలుచోట్ల వర్షం

నగరంలో పలుచోట్ల వర్షం

నగరంలో పలుచోట్ల వర్షం

హైదరాబాద్‌ : నగరంలో తెల్లవారుజాము నుంచే వాతావరణం ఒక్కసారిగా మారింది. ఉదయం పలుచోట్ల ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో మోస్తరు నుంచి భారీ వర్షం కురిసింది. రాజేంద్రనగర్‌, అత్తాపూర్‌, బండ్లగూడ జాగీర్‌, కిస్మత్‌పుర, గండిపేట్‌, శంషాబాద్‌, ఎల్‌బీనగర్‌, దిల్‌సుఖ్‌నగర్‌, కోఠి, ఎంజే మార్కెట్‌, అబిడ్స్, మలక్‌పేట్‌, కొత్తపేట, వనస్థలిపురం, యూసుఫ్‌గూడ, రహ్మత్‌నగర్‌, కృష్ణానగర్‌, సికింద్రాబాద్‌, తార్నాక, నాచారం, మల్లాపూర్‌, నాగారంతోపాటు జీడిమెట్ల, సూరారం, ఈసీఐఎల్‌ ప్రాంతాల్లో వర్షం కురిసింది. వర్షం కారణంగా చాలాచోట్ల విద్యుత్‌ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. లాక్‌డౌన్‌ సడలింపు సమయంలో వర్షం పడటంతో వాహనదారులు, నిత్యావసరాలు కొనుగోలు చేసేందుకు బయటకు వచ్చిన వారు ఇబ్బంది పడుతున్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్ వార్త‌ల కోసం.. న‌మ‌స్తే తెలంగాణ ఫేస్‌బుక్‌, ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి.

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
నగరంలో పలుచోట్ల వర్షం

ట్రెండింగ్‌

Advertisement