Hyderabad
- Oct 01, 2020 , 07:02:42
చెరువు కుంటలు కబ్జా కాకుండా కాపాడాలి

బడంగ్‌పేట: బాలాపూర్ మండల పరిధిలోని పెద్ద చెరువు, గేదల కంపట, కొంత మోని కుంటలను కబ్జా కాకుండా కాపాడాలని చెరువు పరిరక్షణ సమితి నాయకులు బాలింగని జంగయ్య ఆధ్వర్యంలో విద్యా శాఖ మంత్రి పి సబితా ఇంద్రారెడ్డిని కలిసి వినతి పత్రం అందజేశారు. చెరువు ఎఫ్టీఎల్ సరిహద్దులను గుర్తించి చుట్టు పెన్సింగ్ వేయించా లన్నారు. పెద్ద చెరువును సుందరీకరణ చేసి చుట్టు వాకింగ్ ట్రాక్ ఏర్పాటు చేయించాలన్నారు. మంత్రి స్పందిస్తూ మండలంలో ఉన్న అన్ని చెరువులను పరిరక్షిస్తామన్నారు. వినతి పత్రం ఇచ్చిన వారిలో ఇబ్రాం అంజయ్య, లక్ష్మన్, ఇబ్రాం గిరి, గడ్డం కుమార్, నందు, కప్పాటి అంజయ్య తదితరులు ఉన్నారు.
తాజావార్తలు
- అమెరికా ఉపాధ్యక్షురాలిగా కమలాహారిస్ ప్రమాణ స్వీకారం
- అమెరికా 46వ అధ్యక్షుడిగా జో బైడెన్ ప్రమాణం
- ఆ నలుగురు కరోనా టీకా వల్ల చనిపోలేదు: కేంద్ర ఆరోగ్య శాఖ
- అమెరికాలో సరికొత్త రోజు : జో బైడెన్
- స్పెయిన్‌లో భారీ పేలుడు.. ఇద్దరు మృతి
- దీర్ఘకాలిక వీడ్కోలు కాదు.. తాత్కాలికమే : డోనాల్డ్ ట్రంప్
- బైడెన్ ప్రమాణ స్వీకారానికి ఒబామా, క్లింటన్, బుష్
- ట్రాఫిక్ నిర్వహణపై జీహెచ్ఎంసీ సమావేశం
- బైక్‌ను ఢీకొన్న లారీ.. దంపతుల సహా మరో మహిళ మృతి
- 18 నెలలపాటు వ్యవసాయ చట్టాల అమలు నిలిపివేత
MOST READ
TRENDING